
మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా..ధనుంజయ్, సాహితీ పాడారు. వెల్లే గోరిక పాట ఎలా ఉందో చూస్తే…వెల్లే గోరింక మళ్లి రావే నా వంక…నన్నే నేను మరిసిపోయా నిన్నే చూశాక…చాల్లే చాలింక ఈ అల్లరి ఎందాకా ..పోతా ఉంటే రారా అంటూ గోలే చేయమాక…పట్టుకో పోనీక కట్టుకో కొంగెనక..రైకలో దాచేయవే గుండెనే పారేయక..అంటూ రొమాంటిక్ గా సాగుతుందీ పాట.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు – కె శ్రీధర్ రెడ్డి, ఎం జగ్గరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్, సంగీతం – మణిశర్మ, సినిమాటోగ్రఫీ – సురేష్ భార్గవ్, ఎడిటర్ – గౌతమ్ రాజు, ఫైట్స్ – రామకృష్ణ, మాటలు – ఉదయ్ కిరణ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నరేన్ జి సూర్య, పీఆర్వో – జీఎస్ కే మీడియా, సమర్పణ – జి రాంబాబు యాదవ్, బ్యానర్ – లైట్ హౌస్ సినీ మ్యాజిక్, నిర్మాతలు – కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, రచన – దర్శకత్వం – మల్లి
Ranveer Singh is now in demand, specifically after the success of Dhurandhar and Dhurandhar: The…
Drishyam: The Conclusion is reported to take a big opening at the box office. The…