News Beat

Bhuvana Vijayam To Appeal To One And All

సునీల్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భువన విజయమ్‌’. యలమంద చరణ్‌ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్‌, మిర్త్‌ మీడియా బ్యానర్స్‌ పై కిరణ్‌.వి.ఎస్‌కె నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌, ‘థీమ్‌ సాంగ్‌ బర్త్‌ అఫ్‌  భువన విజయమ్‌’ సినిమా పై ఆసక్తిని పెంచాయి. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘పూర్తి వినోదాత్మకంగా, సస్పెన్స్‌గా సాగే చిత్రమిది. సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ వచ్చింది. బోర్డ్‌ సభ్యుల నుంచి చక్కని ప్రశంసలు అందాయి. చక్కని ఆర్టిస్ట్‌లను సెలెక్ట్‌ చేసుకుని మంచి కాన్సెప్ట్‌తో సినిమా తీశారని, ప్రొడక్షన్‌ వాల్యూస్‌తోపాటు దర్శకుడు తెరకెక్కించిన తీరు బావుందరి ప్రశంసించడం చాలా ఆనందంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత హిలేరియస్‌ సినిమా చేశామని సెన్సార్‌ బోర్బ్‌ సభ్యులు చెప్పడం మా తొలి విజయం’’ అని అన్నారు. 

ADVERTISEMENT

శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం.
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్.

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

బొత్స కన్నీటిని ఎవరు నమ్ముతారు?

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇది మీడియాలో వార్తగా వచ్చింది. ఇది…

8 minutes ago

Nani vs Vijay Deverakonda: Who’s Telangana Slang Better?

Regional slang can make a performance feel real. But when an actor tries too hard…

22 minutes ago