
దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమ్ వర్మ నిర్మాత. సినిమా ప్రారంభోత్సవం ఆదివారం ఫిలింనగర్ దైవసన్నిధానంలో జరిగింది.
సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది.
రెండు పాత్రలతో కథ సాగడం ఈ సినిమా ప్రత్యేకత అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
ఈ చిత్రానికి
సంగీతం – జీవన్ బాబు
ఎడిటర్ – తేజ
సినిమాటోగ్రఫీ – రమణ జాగర్లమూడి,నిషాంత్
పాటలు – రామజోగయ్య శాస్త్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఫణీంద్ర
పీఆర్వో – జీఎస్కే మీడియా
నిర్మాత – లీలా గౌతమ్ వర్మ
రచన దర్శకత్వం – శివ శేషు.
Whenever there is a coalition government, that is always going to be scope for misunderstandings…
కోలీవుడ్ హీరో విజయ్ టీవీకే పార్టీతో తొలి ప్రయత్నంలోనే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో 108 సీట్లు గెలుచుకోగానే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన…