News Beat

మాటరాని మౌనమిది ఫస్ట్ లుక్ విడుదల

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా “మాటరాని మౌనమిది”. ఈ చిత్రంతో
అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో ట్రైన్ అయ్యిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి సోని శ్రీవాస్తవ ప్రేక్ష‌కుల ముందుకు పరిచయం కాబోతున్నారు. లవ్ స్టొరీ మరియు థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న “మాటరాని మౌనమిది” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. అబ్బాయి మరియు అమ్మాయి ఫేస్ కనపడకుండా, లవ్ ఎలిమెంట్ ఉంటూనే, పెయింటింగ్ లో మిక్స్ చేసిన లైటింగ్ కొంత అనుమానం క్రియేట్ చేసేలాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ADVERTISEMENT

దర్శకుడు తొలి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యి పెట్టుబడిని పదింతలు చెయ్యగా, అమెజాన్ ప్రైమ్ లో 18 లక్షలుకి పైగా వీక్షకులు కూడా చూసారు. ఆ సక్సెస్ ఇచ్చిన అర్హతతో చేస్తున్న రెండవ సినిమా ఇది.

న‌టీ న‌టులు మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు.

సాంకేతిక వ‌ర్గం –

సినిమాటోగ్ర‌ఫీ : చరణ్,
మ్యూజిక్ : అషీర్ లూక్,
పిఆర్ఒ : జియ‌స్ కె మీడియా,
నిర్మాత : రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్.
ద‌ర్శ‌కుడు : సుకు పూర్వాజ్

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

I’ll Watch Sigma in Theatres – SS Rajamouli

Sigma starring Sandeep Kishan and Faria Abdullah is directed by Jason Sanjay, son of TN…

6 minutes ago

Arjun May Not Speak, But His Love Will Be Seen

Itllu Arjuna starring Aniesh and Anaswara Rajan drew attention in the industry with the New…

36 minutes ago