
మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే..మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే
అరే అరే అరే హాయ్ అంటే నువ్వు పెదవిపై నవ్వు ఆగనె ఆగదే..ఆగనె ఆగదే
నీ వంటి మెరుపు చూసె వరకూ ఎంతటి అందమో ఊహకి అందలే…అంటూ సాగే ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఇక సిద్ శ్రీరామ్ తన వాయిస్‌లోని మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేశారు. శేఖర్ చంద్ర బాణీలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
Mahesh Babu and SS Rajamouli’s Varanasi is easily one of the biggest and most ambitious…
The fourth single, titled Bindass from Rajinikanth's most anticipated sequel Jailer 2, composed by Anirudh…