Press Release

స్పెషల్ పోస్టర్ తో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు బర్త్ డే విషెస్ తెలిపిన ‘బేబీ’ టీమ్

న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న సినిమా ‘బేబీ’.
ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్,వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లు.
టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా
పండక్కి లాంఛనంగా ప్రారంభమైన ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్
చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో వైష్ణవి చైతన్య నాయికగా ప్రేక్షకుల
ముందుకు రాబోతోంది.

ఇవాళ ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా టీమ్
మెంబర్స్ విషెస్ తెలిపారు. వైష్ణవి చైతన్య స్పెషల్ పోస్టర్ ను విడుదల
చేశారు. పొయెటిక్ గా డిజైన్ చేసిన బర్త్ డే పోస్టర్ లో వైష్ణవి చైతన్య
చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది.

ADVERTISEMENT

విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన ఎస్.
కె. ఎన్ ‘బేబీ’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ కే ఎన్, దర్శకుడు
మారుతి సంయుక్త సంస్థ మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ‘బేబీ’ సినిమా
నిర్మితమవుతోంది.

నిర్మాత: ఎస్. కే. ఎన్
నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్
రచన, దర్శకత్వం: సాయి రాజేష్
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్: సురేష్
సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్
చీఫ్ సహాయ దర్శకుడు: మహేష్ అలంశెట్టి
పీఆర్వో: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా
కొరియోగ్రఫీ: విజయ్ పొలంకి

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

Dragon Is Still on Track, NTR Makes It Clear

NTR’s Dragon has faced a disruption to its shooting schedule, but the team is determined…

18 minutes ago

Karthikeya’s One Line Leaves Rajamouli Emotional

Karthikeya’s speech at the Don’t Trouble The Trouble event had one deeply personal moment that…

47 minutes ago