
ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది.పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి
సంగీతం: ఎస్.ఎస్.తమన్,
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్,
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
డైలాగ్స్: తిరు,
యాక్షన్ రవివర్మ,
వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్,
కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి,
సమర్పణ: బోనీ కపూర్,
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్ ,
మాటలు-మార్పులు-దర్శకత్వం: శ్రీరామ్ వేణు.
తాజాగా విడుదలైన తమినాడు ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ, టీవీకే అధినేత విజయ్ తో జగన్ ను సరిపోల్చుతుంది. అయితే…
Jr. NTR’s pan-India film Dragon, directed by Prashanth Neel, is now progressing at a steady…