
నిర్మాతలు పి నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావులు మాట్లాడుతూ.. ఖో ఖో గేమ్ బ్యాక్‌డ్రాప్‌గా వచ్చిన ఈ సినిమాలో ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. సిద్ధార్థ్ వాటికన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు“ అన్నారు.
నందమూరి తారక రత్న మరియు వైశాలి రాజు కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, సిద్ధేశ్వరరావు,మారుతీ సాకారం రమాదేవి, శీను, మంజు, రాజేష్, జానీ తదితరులు తారాగణం.
మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీతం సిద్ధార్థ వాటికన్. స్టంట్స్ కృష్ణ మాస్టర్. ఎడిటింగ్ విజన్ స్టూడియో.
పిఆర్ఓ: మధు వీఆర్
వచ్చే ఎన్నికల పరిస్థితి ఏమిటి? కేంద్రంలో మళ్ళీ మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందా? లేక ఈసారి కాంగ్రెస్ కూటమిని…
Sigma starring Sandeep Kishan and Faria Abdullah is directed by Jason Sanjay, son of TN…