
సురభి 70ఎంఎం హిట్టుబొమ్మ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రేమికులకు తాజ్ మహాల్ ఎలాగో ఈ సురభి 70ఎంఎం కూడా అలాగేనని చెబుతూ ట్రైలర్ ప్రారంభమైంది.ఈవెంట్ మేనేజర్ గా అక్షత శ్రీనివాస్, తండ్రితో తిట్లు తినే నిరుద్యోగి పాత్రలో వినోద్ కనిపించారు. సురభి 70ఎంఎం థియేటర్ ను దక్కించుకునే ప్రయత్నంలో అనుబంధం ఒకవైపు, వ్యాపారం మరోవైపు పోటీపడతాయి. ఈ పోటీలో కథ ఆసక్తికర మలుపులు తిరిగినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. అదేంటి అనేది ఈనెల 18న థియేటర్ లలో చూడాలి.
ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత కెకె చైతన్య మాట్లాడుతూ..సహజమైన పాత్రలతో ఫ్రెష్ ఫీల్ తో ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. అని అన్నారు.
టెక్నికల్ టీమ్:
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
సినిమాటోగ్రఫీ: శేఖర్ , గోపాల్ ఎస్ ఎస్ వి , భరత్ సి కుమార్
ఎడిటర్ : నాగిరెడ్డి , కంజర్ల యాదగిరి
మ్యూజిక్: డెన్నిస్ నార్టన్
సహా నిర్మాత : శేషి రెడ్డి జంగా
నిర్మాత: కె కె చైతన్య
రచన-దర్శకత్వం: గంగాధర వై కె అద్వైత.
Raashii Khanna is sending temperatures soaring with her fiercely captivating new photoshoot, proving she is…
Aniesh is making his acting debut with Itlu Arjuna, which is scheduled for a theatrical…