
“చోర్ బజార్” సినిమా బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” చిత్రంలో సుబ్బరాజు, పోసాని, “లేడీస్ టైలర్” ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. “చోర్ బజార్” సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – సత్య గిడుటూరి, ఆర్ట్ – గాంధీ నడికుడికర్, మేకప్ – శివ, కాస్ట్యూమ్స్ – ప్రసన్న దంతులూరి, కాస్ట్యూమ్ చీఫ్ – శ్రీనివాస్, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను, పబ్లిసిటీ డిజైనర్ – సుధీర్, పీఆర్వో – జీఎస్కే మీడియా, డిజిటల్ మీడియా – టాక్ స్కూప్, బ్యానర్ – వీ ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, రచన, దర్శకత్వం – బి. జీవన్ రెడ్డి.
The trailer for Manoj Bajpayee’s upcoming film, Gajab Raat, has finally arrived. Releasing on October…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, was finally released in theatres…