
అంతకుముందు సినిమా కథ తనదేనని, దాన్ని తెలుగు రచయితల సంఘంలో రిజిస్టర్ కూడా చేయించానని ఆధారాలు చూపగా, దర్శకరత్న దాసరి నారాయణరావు తదితరులు ఈ ఆధారాలు నిజమేనని, న్యాయం జరిగేంత వరకూ కత్తి షూటింగ్ కు వెళ్లవద్దని సినీ కార్మికులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న తరుణంలో ఇబ్బందులను దూరం చేసుకునేందుకు నరసింహరావుతో సంప్రదింపులు జరిపిన ‘మెగా’ టీం, సమస్యను ఓ కొలిక్కి తేవడంలో విజయం సాధించింది. దీంతో ‘కత్తి’ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…