Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Telugu
ఆంధ్రాకు మరో భారీ ప్రాజెక్ట్: శ్రీకాకుళంలో యూరియా ప్లాంట్
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏడాదికి 12.7 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో భారీ ఎరువుల (యూరియా) కర్మాగారం ఏర్పాటు కానుంది. రూ.13,500 కోట్ల పెట్టుబడితో దీనిని గెయిల్, కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ కలిసి చేపట్టనున్నాయి. దీనికోసం నవంబర్ 12న విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వంతో...
1m ago
వరుస తుఫానులకు ఒడిశా మోడల్ వ్యవస్థ అవసరం?
అర్నాబ్, మురుసు తుఫానుల దెబ్బల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా కోలుకోకముందే ఇప్పుడు 'అక్వాన్' తుఫాన్ రాష్ట్రంపై విరుచుకుపడబోతోంది. ఇది క్రమంగా బలపడుతూ గురువారం నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం...
1h ago
వైసీపీ ‘వై నాట్ మంగళగిరి’ అనగలదా?
గత సార్వత్రిక ఎన్నికల ముందు 'వై నాట్ 175', 'వై నాట్ కుప్పం', 'వై నాట్ పిఠాపురం' అంటూ రాజకీయ నినాదాలు చేసిన వైసీపీ ఇప్పుడు కూటమి...
16h ago
తూచ్! ‘చెట్టా పట్టాల్’ కాదు.. ద్వంద వైఖరి!
వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. వెంటనే వారిద్దరి ఫోటోతో సాక్షి మీడియా ‘బాబుతో చెట్టా పట్టాల్’ అంటూ నెటిజన్స్...
18h ago
వీడ్కోలు లేని నాయకుడు..!
2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో రనౌట్‌తో అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన మహేంద్ర సింగ్ ధోనీ, 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో మరో రనౌట్‌తో తన చివరి అంతర్జాతీయ...
18h ago
సోనియా ఆత్మకథ లో ‘తెలంగాణ చాప్టర్’ మిస్సింగ్!
వివిధ రంగాల ప్రముఖుల ఆత్మకథలు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చెప్పలేం కానీ ఆ ప్రముఖుల స్థానంలో రాజకీయ నేతలు ఉంటే మాత్రం వారి ఆత్మకథలు...
18h ago
హైదరాబాద్‌కు నీటి కరువు.. అమరావతికి వద్దంటే నీళ్ళు!
“సీఎం చంద్రబాబు నాయుడు మొండిగా రాజధాని అమరావతిని ముంపు ప్రాంతంలో కడుతున్నారు. చిన్న వర్షం వచ్చినా మునిగిపోతుంది. అలా మునిగిపోకుండా ఉండేందుకు నీళ్ళు తోడిపోస్తున్నారు. ఇదెక్కడి చోద్యం?”...
21h ago
మన రాష్ట్రాన్ని ఎవరో దోచుకోవడం ఏమిటి?
"మన తెలంగాణను ఆంధ్రా పాలకులు, కాంట్రాక్టర్లు దోచుకు తినేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గానీ వారి దోపిడీ నుంచి మనకు విముక్తి లభించదు. తెలంగాణ ఏర్పడితే అందరి...
21h ago
కడుపు మండిపోతోంది ఇక్కడ… ఇనో ఎక్కడ?
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలలో ఇది చాలా కామన్. కనుక ఆమె ఏపీ...
23h ago
ఫోన్ ట్యాపింగ్ కేసు.. అంతం కాదిది ఆరంభం
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటితో రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని అనూహ్యమైన మార్పులు కలుగుతాయని...
23h ago
ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూటమిలో రచ్చరచ్చేనా?
ఇతర పార్టీలతో పొత్తులు లేని పార్టీలలో కూడా ఎన్నికలలో టికెట్ల కోసం అనేక మంది పోటీ పడుతూ ఉంటారు. టికెట్లు దక్కనివారు అలకపాన్పు ఎక్కడమో లేదా వెంటనే...
17 November, 2026
పవన్ వ్యక్తిగత వివాదాలు జనసేన ను ప్రభావితం చేయనున్నాయా?
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ - అన్నా విడాకుల వార్త ఏపీ రాజకీయాల పై మరీ ముఖ్యంగా జనసేన రాజకీయ...
16 November, 2026
అమరావతి పై ‘ది ప్రింట్’ గుప్తా ప్రశంసలు…
రాజకీయాల్లో ఎన్నికలు, అధికార మార్పులు సర్వసహజం. కానీ ఒక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే తరాలకు ఉపయోగపడే నగరాన్ని నిర్మించాలనే ఆలోచన మాత్రం అరుదు. ఇప్పుడు...
16 November, 2026
నందమూరి కుటుంబాన్ని చుట్టేస్తున్న అనిల్..
టాలీవుడ్లో కొందరు దర్శకులకు హీరోలతో కాంబినేషన్లు కుదరడం అనేది కేవలం సినిమాలకే పరిమితం కాదు. కొన్ని కాంబినేషన్లు వారి కెరీర్లో ప్రత్యేకమైన మైలురాళ్లుగా నిలిచిపోతాయి. ఇప్పుడు దర్శకుడు...
16 November, 2026
ఈ కేసులన్నీ ఉపయోగపడని దివ్యాస్త్రాలుగా మిగిలిపోతాయా?
అధికార పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్ధులపై నమోదు చేసే కొన్ని పెద్ద కేసులు దివ్యాస్త్రాల వంటివే. వాటిని అవసరమైనప్పుడు వారిపై ప్రయోగించి కట్టడి చేయవచ్చు. అలాగే సీఎం...
15 November, 2026
జనసైనికులూ.. వైసీపీకి అవకాశం ఇవ్వొద్దు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా టీడీపీ-వైసీపీ మధ్యనే సాగుతుంటాయి. జనసేనను పక్కదారి పట్టించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించడం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆ పార్టీ...
15 November, 2026
రాహుల్ మెప్పు కోసం కేంద్రంపై రేవంత్ కత్తులు దూస్తే..
నాడు కేసీఆర్ గల్లీలోనే కాదు.. ఢిల్లీలో కూడా ప్రధాని మోదీపై కత్తులు దూస్తుండేవారు. తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆ పోరాటాలను తెలంగాణ రాష్ట్రం,...
15 November, 2026
నేలపై అమెరికా విమానాలు.. ఆకాశంలో చైనా తొలి విద్యుత్ విమానం
సాంకేతిక సమస్యల కారణంగా ఓ పక్క అమెరికాలో వేలాది విమానాల రాకపోకలు నిలిచిపోతుంటే.. మరోపక్క చైనా మొట్ట మొదటి పైలట్ రహిత, విద్యుత్ (చార్జింగ్) విమానం సీఈ-25ఏని...
15 November, 2026
నాయుడుగారూ.. అమెరికా విమాన సంక్షోభం చూస్తున్నారా?
నాయుడుగారూ.. అమెరికా విమాన సంక్షోభం చూస్తున్నారా? ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఒకటి. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న దేశం. ఇంతగా అభివృద్ధి చెందిన...
15 November, 2026
రెండు సింగిల్ సింహాలు.. దేంతో జత కడతాయి?
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు వేరయ్యాయి. కానీ నేటికీ వాటి రాజకీయాలు మాత్రం వేరు కాలేదు. ఏపీలో వైసీపీకి బీఆర్ఎస్ పార్టీతో మంచి...
15 November, 2026
బొత్స…చుక్కలు చూపిస్తారట…
ఓటమి నేర్పిన గుణపాఠాలు వైసీపీ నేతల మైండ్ కి ఎక్కుతున్నట్టుగా కనిపించడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి తాజాగా వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు...
14 November, 2026
మంగళగిరిలో వైసీపీది స్వయంకృతాపరాధమా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన, రాజధాని ప్రాంత నియోజకవర్గమైన మంగళగిరిలో వైసీపీ అనుసరించిన వ్యూహాలు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చాయనే భావన సర్వత్రా వినిపిస్తుంది. 2014...
14 November, 2026
ఏకగ్రీవాల పంచాయితీ…
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్దమవుతుంది. ఇప్పటికే మేయర్, చైర్ పర్సన్స్, జడ్పీటీసీ, ఎంపీటీసీ సంస్థల ఎన్నికల్లో కూటమి ఏకచక్రాధిపత్యం కొనసాగుతున్న...
14 November, 2026
అందరినీ భయపెట్టి, అలరించిన గిరిబాబు ఇక లేరు!
ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు శనివారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం ఆరోగ్యం...
14 November, 2026
చంద్రబాబు బ్యాలన్సింగ్.. ప్రత్యర్థులకు ఇబ్బందే!
ఒకప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే చాలు… ఆ తర్వాత పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తి సమయం కేటాయించి పనిచేయగలిగేవి. అప్పుడూ చాలా రాజకీయ పార్టీలు...
14 November, 2026
జగన్ 2.0: ఏపీని, కూటమిని నీడలా వెంటాడుతూనే ఉంటుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. దీని ద్వారా సుమారు రూ.11 లక్షల కోట్లు...
14 November, 2026
మిస్సిస్సిప్పిలో క్రూయిజ్ మునక.. ఇది మరో టైటానిక్ ఘటనే కానీ
టైటానిక్ సినిమా అందరూ చూసే ఉంటారు. దానిలో కెప్టెన్ పొరపాటు వలన భారీ మంచు పర్వతాన్ని ఢీ కొని టైటానిక్ మునిగిపోతుంది. అమెరికాలో అటువంటిదే మరో ఘోర...
14 November, 2026
భారత్ సమ్మిట్: విపక్షాలు వ్యతిరేకం.. రేవంత్‌కు ప్రతిష్టాత్మకం!
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేపట్టినా విమర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. విశాఖలో సీఐఐ సదస్సుపై వైసీపీ లేదా దాని సోషల్ మీడియా...
14 November, 2026
Page 1 of 1213
1
2
3
…
1,213
ADVERTISEMENT
Most Popular
Paid Reviews & Fan Wars: Who Will Protect Film Critics?
15 November, 2026
From Sympathy to Memes: Mouli’s Story Takes a Turn
14 November, 2026
Babu Mohan Blasts Paradise Makers: No Basic Samskaram?
11 November, 2026
Ramayana 2000 Cr Controversy: Why Budget Keeps Changing?
11 November, 2026
Chiru, NBK, Nag, Venkatesh: No Festivals, No Box Office?
11 November, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story