
అయితే ఆ పైరసీ ప్రింట్ ను ఓ యువకుడు తన మొబైల్ లో స్టోర్ చేసుకుని, తను వెళ్తున్న విమానంలో ప్రొజెక్టర్ ద్వారా వీక్షిస్తున్నాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఆ పక్క సీట్ లోనే ‘దిల్ వాలే’ సినిమాలో కీలక పాత్ర పోషించిన కృతిసనన్ వుంది. ఆమె కళ్ళముందే అతగాడు ‘పైరసీ’ ప్రింట్ ను చూస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కృతి.
అయితే ఇది చూసి తట్టుకోలేకపోయిన కృతి, “ధియేటర్లలో చూడండి… సినిమా ఇంకా బాగుంటుంది అని సంయమనంతో చెప్పగా…” అతను ప్రొజెక్టర్ మాత్రమే ఆపేసాడట. అనుకోని ఈ సంఘటనతో కృతిసనన్ అవాక్కయ్యింది. ఈ ముద్దుగుమ్మ “1 నేనొక్కడినే” సినిమా ద్వారా తెలుగులో పరిచయమైన విషయం తెలిసిందే.
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…