
సరదాగా ఆడుకునే ఆటలు, ప్రేమగా పంచుకునే మాటలు, రెండు హృదయాల మధ్య ఎన్నో స్వీట్ నథింగ్స్, ఉంగరాలు మార్చుకునే ఉద్వేగ క్షణాలు, కలిసి అడుగులు వేసే సంతోషాలు… ఇలాంటివి ఎన్నో ఈ ఈవెంట్ అందించబోతోంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 21న) సాయంత్రం 6 గంటలకు “100% లవ్” ఈవెంట్ స్టార్ మా లో ప్రసారమవుతుంది.
ఇక ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే మస్తీ గురించి చెప్పాల్సిందే. మధ్యాహ్నం 12 గంటలకు సీనియర్ యాంకర్ సుమ నవ్వించే తన సహజ ధోరణితో ” స్టార్ట్ మ్యూజిక్ “ని 100 % అద్భుతంగా తీర్చిదిద్దితే, ఆ వెంటనే 1. గంటలకు వర్షిణి తన “కామెడీ స్టార్స్” తో గ్యాప్ లేకుండా 100% నవ్వులు పంచబోతోంది. మ్యూజిక్ తో చేసే హంగామా, ఆ తరవాత కామెడీ గ్యాంగ్స్ తో నజరానా.. ఇవన్నీ కలిసిన ఈ ఆదివారాన్ని మిస్ కాకండి మీ స్టార్ మా లో.
“100% లవ్” ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/9hio_Epl40M
Press release by: Indian Clicks, LLC
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…