పిక్ టాక్ : అక్కినేని బ్రదర్స్ అదుర్స్!

“సోగ్గాడే చిన్నినాయనా” సినిమాలో పంచె కట్టుతో నాగార్జున ఆదరగొట్టగా, వారిద్దరూ తనయులు మేమేం తక్కువ కాదంటూ వారు కూడా పంచె కట్టుతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మున్ముందు పంచె కట్టుతో స్టోరీలు రాసుకునే వారికీ ఈ ఇద్దరు హీరోలు మంచి ఛాయిస్ లా కనపడుతున్నారు. ఒకప్పుడు పంచెకట్టుకు బ్రాండ్ అంబాసిడర్ ఏఎన్నార్. ప్రస్తుతం కింగ్ నాగార్జున కూడా ఆ స్థాయిలోనే అలరిస్తున్నాడు. తర్వాతి తరం కూడా ఏం తగ్గనట్లు కనపడట్లా..! ఇక, అభిమానులకు పండగే కదా! “టిక టిక డుం డుం…” అనుకోవడమే ఫ్యాన్స్ వంతు!

Share
Published by

Recent Posts

Allari Naresh’s ROM BO: First Weekend

Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…

19 minutes ago

Vijay’s Assembly Statement: A Timeline With Political Fire

Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…

31 minutes ago