
“తన చిన్నప్పటి నుంచీ తాను అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు చూసేదానినని, ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి అభిమానిగా మారానని, ఈ తరంలో అల్లు అర్జున్ కు వీరాభిమానిగా మారిపోయానని” మస్తాన్ బీ ఈ సందర్భంగా వ్యక్తపరిచింది. ‘మరణించే లోగా బన్నీని కలుసుకోవాలని అనుకోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు టీవీ ముఖంగా “తమ కుటుంబ పెద్ద చివరి కోర్కె ను తీర్చాలని” బన్నీని కోరారు.
దీంతో ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ విజయవాడలో సింగ్‌నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించి, మస్తాన్ బీ కి ధైర్యం చెప్పాడు. దీంతో ఆమె ఆనందానికి అంతే లేకపోయింది. ఇన్నాళ్ళకు తన కల సాకారమైందని పొంగిపోతోంది. తన మనవడే తన ఇంటికి వచ్చాడని, ఆ దేవుడే కరుణించి అల్లు అర్జున్.. పేదవాళ్ళమైన తమ ఇంటికి వచ్చాడని ఆమె వ్యాఖ్యానించింది.
Ram Charan and Sukumar’s RC17 has finally taken a major step forward. The latest update…
Toxic was expected to be a huge blockbuster for Yash. Instead, the film’s disastrous theatrical…