Telugu

ముస్లిం గెటప్ లో బన్నీ న్యూ లుక్!

స్టైలిష్ స్టార్ స్టైల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రస్తుతం ధియేటర్లలో సిల్వర్ స్క్రీన్ పై ఇంకా సందడి చేస్తూనే ఉన్నారు. అయితే వెండితెర వెనుక కూడా బన్నీ బాబు అదే రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం ఇస్తాంబుల్ చుట్టేస్తున్న బన్నీ తాజాగా ఓ ట్వీట్ చేసారు.

ఇస్తాంబుల్ లోని సుల్తాన్ అహ్మద్ కమీ (బ్లూ మసీదు) అద్భుతంగా ఉందని, ఇంతవరకు ఇలాంటి అద్భుతాన్ని చూడలేదని సదరు మసీదుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. అలాగే తన సగభాగం అయిన స్నేహారెడ్డితో కలిసి ఒక వినూత్నమైన గెటప్ లో అభిమానులను అలరిస్తున్నాడు.

ADVERTISEMENT

రాజుల కాలం నాటి గెటప్ లో బన్నీ లుక్ అదిరిపోగా, పక్కనే ఉన్న స్నేహారెడ్డి ఫ్యాన్స్ కు మరో తీపికబురును అందించబోతుందని తెలిసిపోయింది. ఇప్పటికే అయాన్ ను అందించిన స్నేహారెడ్డి త్వరలో మరో వారసుడినో, వారసురాలినో ఇవ్వబోతుందని ఖరారైంది. టర్కీలో ఎంజాయ్ చేస్తున్న బన్నీ జంట… అభిమానుల కోసం..!

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

US Mid-Term Elections: Relief for Immigrants after Democrat Victory?

The November 4 midterm election results have sparked renewed debate. The question is immigration enforcement…

21 minutes ago

BB Telugu: Trigun’s Manipulative Side Exposed Again

After Rohith's eviction, the Bigg Boss game has been mostly one-sided. With Trigun getting a…

41 minutes ago