
“రంగస్థలం” లో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు విశేషస్పందన లభించింది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో కనిపించనున్నకథనం మూవీ ఈ నెలలోనే విడుదల కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తాజా మూవీలో అనసూయ కు ఓ కీలక పాత్రను దర్శకుడు ఆఫర్ చేశారని సమాచారం. రంగస్థలంలోని ఆమె పాత్ర లాగానే ఇది కూడా చిన్నదైనా ప్రాధాన్యత కలిగి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటుందట.
ఆ వచ్చిన పేరుతో మరో రెండు మూడు చిన్న సినిమాలలో ప్రధాన పాత్రలు కొట్టేస్తుంది ఈ అమ్మడు. చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఆగస్టు 22 న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటించే అవకాశాలున్నాయి. ఈ సినిమా కోసం ఆమెకు భారీగా పారితోషకం ఇవ్వజూపారని సమాచారం. కొడుకు పక్కన అత్తగా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు తండ్రి పక్కన ఎటువంటి పాత్ర చేస్తుందో.
The saddest part of Javed Akhtar’s post defending Rashmika Mandanna is not his intention, but…
BOTTOM LINE Recycled Plot, Wasted Pair RATING 1.25/5 PLATFORM | RUNTIME Aha Video | 1Hr…