
పల్లెటూరి మహిళగా అనసూయ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ వీడియోలో పసుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ లో కనిపిస్తుండగా, చిట్టిబాబు, రంగమ్మత్త మధ్య జరిగిన ఓ సీన్ ఇది. చిట్టిబాబు కొత్త సిల్క్ బట్టలు ధరించి వస్తే, కొంపదీసి పెళ్లి కుదిరిందా? అని అడగటం, ఆపై ఇంతకీ పిల్లెలా ఉంది?
ఈ పాటికి మీ మామయ్య ఉంటేనా తెగ సంతోషపడి పోయుండేవాడు… అయినా నేను లేనా ఏంటి? అన్న డైలాగులు ఉన్నాయి. ఈ సీన్ సినిమాలో లేనప్పటికీ, ఉంటే బాగుండుననిపించేలా ఉంది. ఆడిషన్ లో భాగంగా సీన్ తీసినప్పటికీ, అందులోనూ అనసూయ ఇరగదీసిందని ఈ వీడియో చూసిన అభిమానులు అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
A shocking and disturbing incident has been reported from Bengaluru, where a young man was…
The much-discussed Koratala Siva’s Devara 2 has slipped into uncertainty, leaving Jr. NTR fans hanging…