
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పరిపాలన తరలింపు నేపథ్యంలో కృష్ణారావు కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం రాజధాని తరలింపునకు సంబంధించి కీలక అడుగులు పడనున్న సమయంలో ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన స్థానంలో కొత్త సీఎస్ గా బాధ్యతలు ఎవరికి దక్కనున్నయన్న విషయంపై కొంతకాలంగా వివిధ వాదనలు సాగాయి. సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టే అర్హత ఉన్న సీనియర్ ఐఏఎస్ లు తమ వంతు యత్నాలు చేశారు. అయితే సిన్సియారిటీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సత్య ప్రకాశ్ ఠక్కర్ (ఎస్పీ ఠక్కర్)ను సీఎస్ గా నియమించేందుకు చంద్రబాబు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…
Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…