
నవ్యాంధ్ర రాష్ట్ర అధికారిక చిహ్నంగా ‘సన్ రైజ్ స్టేట్’ దాదాపుగా ఖరారైందని విశ్వసనీయ సమాచారం. నవ్యాంద్ర వాణిజ్య రాజధాని విశాఖలో రేపటి నుంచి భాగస్వామ్య సదస్సు పేరిట పారిశ్రామిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు ప్రవేశ ద్వారం వద్దే ‘సన్ రైజ్ స్టేట్’ చిహ్నం మంత్రముగ్ధులను చేసింది.
దీంతో అక్కడి అధికారులతో మాట కలిపిన మీడియా, ఆ చిహ్నమే నవ్యాంధ్ర రాజధాని అదికారిక చిహ్నంగా మారనుందని తెలుస్తోంది. రేపు భాగస్వామ్య సదస్సును ప్రారంభించేందుకు విశాఖ వెళుతున్న చంద్రబాబు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…