
బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం)ను ప్రజా అవసరాల రీత్యా మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ శివారు వరకు రహదారుల నిర్మాణం పైన, గ్రామ కంఠాల పైన సీ.ఆర్.డీ.ఏ అధికారులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక మంత్రి పుల్లారావుతో కలసి గ్రామాల్లో పర్యటించి… గ్రామ కంఠాలు, ఇతర సమస్యలపై రైతులతో చర్చిస్తామని నారాయణ తెలిపారు.
Bhagyashri Borse lets simplicity do the talking, and the result is pure fashion magic. Dressed…
Sai Dharam Tej, also known as Sai Durgha Tej, got engaged to his girlfriend Kiran…