
[m9ad]
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందన్నారు. తాము సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా.. మా పార్టీ నిర్ణయం మేరకే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈసారి అసెంబ్లీలో కచ్చితంగా అడుగు పెడతామని ధీమా వ్యక్తం చేశారు. అసలు రాజకీయ నిపుణులంతా కాంగ్రెస్ ఈ సారి కూడా ఖాతా తెరవడం కష్టం అంటుంటే వీరికి ఏకంగా ప్రభుత్వ ఏర్పాటు ఆశలే.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఈ నెలలో జరగాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడిందన్నారు. సెప్టెంబరులో ఆయన రాష్ట్రానికి వస్తారని సమాచారం. ఇంకో వైపు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ పొత్తు పెట్టుకుంటాయని బీజేపీ వారు ప్రచారం చేస్తున్నారు. దీని వల్లే రఘువీరా సంకీర్ణ ప్రభుత్వం అంటున్నారా?
A fresh warning from immigration experts has highlighted how fragile the F-1 to H-1B visa…
Sai Abhyankar, a recent sensation, is composing music for Atlee and Allu Arjun’s pan-Indian film…