
తాజా విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి సంగీతం స్కోర్ చేయడానికి ఆస్కార్ విన్నర్, ఎఆర్ రెహమాన్‌ను టీంలోకి తీసుకురావడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారట. అదే జరిగితే, ఈ ప్రముఖ సంగీత దర్శకుడితో ప్రభాస్ జతకట్టడం ఇదే మొదటిసారి. మరో డైరెక్టర్ ఓం రౌత్ సినిమా యొక్క ఇతర సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తున్నారు.
అది అలా ఉండగా…. ఆదిపురుష్ రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభమవుతుంది మరియు మొత్తం షూటింగ్ ముంబైలోని ఒక స్టూడియోలో ప్లాన్ చేయబడింది. దాదాపు మొత్తం చిత్రం గ్రీన్ మాట్లో చిత్రీకరించబడుతుంది. దీనిబట్టి చిత్రంలో విస్తృతమైన వీఎఫ్ఎక్స్ ఉంటుందని అర్ధం అవుతుంది.
ప్రభాస్ భాగాలు రెండు షెడ్యూల్లలో ఫ్లాట్ 60 పని దినాలలో పూర్తవుతాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అనేక మంది స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…