Telugu

అఫ్రిది వల్లే గర్భవతి అయ్యానంటున్న ముంబై మోడల్!

arshi khan shahid afridiపాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో తాను సన్నిహితంగా గడిపానంటూ గతంలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచిన ముంబై మోడల్, నటి అర్షి ఖాన్ మరో సంచలన ప్రకటన చేసింది. ఇటీవల ‘దైనిక్ భాస్కర్’ పత్రికకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

ADVERTISEMENT

“అఫ్రిది కారణంగా తాను గర్భవతిని అయ్యానని ప్రకటించిన అర్షి ఖాన్, తన కడుపులో అతని బిడ్డ పెరుగుతున్నాడంటూ” సంచలన ప్రకటన చేసింది. అంతేకాక లవర్ గా అఫ్రిదికి వందకు వంద మార్కులేయవచ్చని కూడా పేర్కొంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవముందో గానీ, ఈ ముంబై మోడల్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Share
Published by

Recent Posts

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

21 minutes ago

Akshay Kumar’s KBC Blunder: Did He Forget Prithviraj?

Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…

51 minutes ago