
‘బాహుబలి’ అభయ హస్తంతో కూడిన ఆ ఫోటోలో చిత్ర యూనిట్ సభ్యులంతా ‘జై మాహిష్మతి…’ అంటూ ఉరిమే ఉత్సాహంతో చేతులు పైకెత్తి జైజైలు కొడుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి అందరి కంటే ముందు వరుసలో ముందుండి నడిపిస్తున్నాడు. ‘బాహుబలి’ చేతికి అంటిన నెత్తుటి మరకలు, యుద్ధ సన్నివేశాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. రాజమౌళి టేకింగ్ కు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఫోటోను చూస్తూ పండగ చేసుకోవడం యంగ్ రెబల్ స్టార్ అభిమానుల వంతయ్యింది..!
Jailer 2 had its share of whistles, celebrations and Rajinikanth mania in theatres. The film…
Allu Arjun and Shah Rukh Khan could be heading for an interesting big-screen connection, even…