
బాలయ్యతో పాటు దర్శకుడు శ్రీవాస్ చేసిన ప్రకటనలు కూడా “డిక్టేటర్”పై నమ్మకాన్ని పెంచాయి. అభిమానులకే కాదు, ఈ సినిమా టికెట్ కొన్న ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా “డిక్టేటర్” ఉంటుందని శ్రీవాస్ వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు బాలయ్య అభిమానులు అందించిన సహకారం మరువలేనిదని, ఎవ్వరికీ లేని అభిమానులు బాలయ్య సొంతమని శ్రీవాస్ ఫ్యాన్స్ ని ప్రశంసలతో ముంచెత్తారు.
“తెగ రెచ్చిపోతున్నావ్… మా లాంటి వాళ్ళతో పెట్టుకుంటే పబ్లిసిటీ వస్తుందనా..? పబ్లిసిటీనా… నాకా… మ్… నీ లాంటోళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తారు… నేనేం చేసినా పబ్లిసిటీనే..! ఈ టైంలో ఆ “డిక్టేటర్”కు ఎదురెళ్ళడం మంచిది కాదు…” వంటి డైలాగ్స్ తో కూడిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…