
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాప జరిగిన తర్వాత అక్కడ జరుగబోతున్న మొదటి పెద్ద సినిమా వేడుక ఇదే కావడం విశేషం. అమరావతిలో మొదటి సినిమా వేడుక బాలయ్యదే అనే అరుదైన ఘనతను తమ అభిమాన హీరో దక్కించుకోబోతున్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఆడియో వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు మరియు రాజకీయ ప్రకముఖులు హాజరు అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాను శ్రీవాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను సమర్పిస్తోంది. అంజలి మరియు సొనాల్ చౌహాన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
A wild and unconfirmed rumor about Cognizant’s immigration filings is circulating online. According to [public…
Kannada superstar Yash delivered one of the iconic blockbusters of South Indian cinema in the…