
ఒకవేళ అది పని అవ్వకపోతే, ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వెయ్యవచ్చు. ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి విడుదల కాదనే అంచనాతో. బాలయ్య తన దర్శకులకు పూర్తి సహకారం అందిస్తారు. దసరా కోసం ఈ చిత్రాన్ని పూర్తి చేయడం కష్టం కాదు. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ కేరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నారు. సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి.
ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి. ఇందులో ఒక హీరోయిన్ గా అంజలి ని అనుకుంటున్నారని సమాచారం. బోయపాటికి కూడా సరైనోడు తరువాత హిట్ లేదు. దీనితో ఈ సినిమా హిట్ కావడం ఆయనకు కూడా కీలకం.
The game inside the palace becomes more competitive in Week 2 as suspicion turns into…
పీత కష్టాలు పీతవన్నట్లు సినీ పరిశ్రమలో ఎవరి కష్టాలు వారికున్నాయి. అవి వివిధ సందర్భాలలో బయటపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ సినీ…