Telugu

ఇదేమి లక్ష్యం కామ్రేడ్స్?

కామారెడ్డిలో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భాజపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకుండా సీపీఎం పనిచేస్తుందని చెప్పడం విశేషం.తెలంగాణాలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేసి ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేస్తామన్నారు.

[m9ad]

ADVERTISEMENT

అంతా బానే ఉంది కానీ బీజేపీని తెలంగాణాలో అధికారంలోకి రానివ్వకపోవడమేంటో? తెలంగాణలో బిజెపికి ఉన్నదే ఐదు సీట్లు వారిని గెలవనివ్వకుండా చేయడమే సిపిఎం లక్ష్యమా? మిగతావన్నీ పక్కన పెడితే అసలు వామపక్షాలు దేశ రాజకీయాలు గానీ రాష్ట్ర రాజకీయాలను గానీ ప్రభావితం చేసే శక్తీ కలిగి ఉన్నాయా?

ఇవాళ రేపు పొత్తులు పెట్టుకుని ఏదో ఒక రకంగా ఒకటో అరో సీట్లు గెలుచుకునే [ప్రయత్నమే తప్ప అంతకు మించి చేయగలిగేది ఏమీ లేదు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అయితే సిపిఎం నాయకులకు పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా డైరెక్టుగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

3-Year H-1B Visa Freeze Proposed

A new immigration bill introduced on Wednesday by Eli Crane is stirring debate around the…

4 hours ago

LSG Playoff Race Over? Costly Stars, Zero Impact

In the 32nd match of the IPl 2026, Rajasthan Royals defeated Lucknow Super Giants by…

6 hours ago