
అమెరికా ఆధారిత వేలం నిర్వహణ సంస్థ ఈ బాధ్యతలు తీసుకుంది. ఈ సంస్థ అధికారిక వైబ్‌సైట్ “కోపార్ట్.ఇన్” (copart.in) ద్వారా దాదాపుకు 100 వరకు లగ్జరీ కార్లను అందుబాటులో ఉంచారు. అయితే ఈ సంస్థకు కొన్ని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు డీలర్లు కూడా తమ వాహనాలకు సదరు వెబ్‌సైట్ ద్వారా వేలం నిర్వహించాలని కోరినట్లుగా తెలిపారు.
2014 మరియు 2015 మోడల్ కు చెందిన కార్లు కూడా ఉన్నాయని, ఆ కార్ల యొక్క కండీషన్ మాత్రం నిర్వాహకులతో సంభందం ఉండదని, కార్లు ఎంచుకునే ముందు అన్నివివరాలు పరిశీలించుకోవాలని తెలిపారు. ఈ వేలం పాటలో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కారు 6 లక్షలకు, 2015 మోడల్ ఆడి ఎ4 కారు 3.4 లక్షలకు మరియు పోర్షో క్యానాన్ 2012 మోడల్ కారు 5 లక్షల రుపాయలకు వేలంలో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే… ముందుగా రిఫండబుల్ డిపాజిట్ తో లాగిన్ కావడమే ఆలస్యం!
నానాటికి అసెంబ్లీ సమావేశాల అర్ధం మారుతూపోతుంది. ఒకప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి అధికార - విపక్షాల మధ్య జరిగే చర్చలకు వేదికైన…
AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…