
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన తదుపరి చిత్ర విశేషాలను చెబుతూ… త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించబోతున్నానని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, కధ ఫైనల్ కాగానే వివరాలన్నీ అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. ‘బ్రూస్ లీ’ పరాజయం తర్వాత శ్రీనువైట్ల పరిస్థితి ఏమిటి? అన్నది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో శ్రీనువైట్ల తదుపరి సినిమా పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి హీరో, ఇతర కాస్టింగ్ తదితర వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
After being a crucial member in the team of former CM YS Jagan for more…
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…