Telugu

హేయ్… చలాకీ చంటికి పెళ్లి కుదిరిందిరోచ్..!

కామెడీ స్కిట్ లకు నిలయమైన ‘జబర్దస్త్’ షోలో చలాకీ చంటి పెళ్లిపై ఎన్ని జోకులు పడ్డాయో లెక్కే లేదు. అయితే ఎట్టకేలకు ఆ జోకులకు శుభంకార్డు పడింది. తను కూడా ఓ ఇంటి వాడిని అవబోతున్నానని నేడు జరిగిన నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరిగిన ఈ వేడుకతో చలాకీ చంటి అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేసారు.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Pics: Aarti Flaunts Hot Curves In Red Saree Look

Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…

14 minutes ago

KCR Is Coming Out of Farmhouse: Is Padayatra His Comeback Plan?

KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…

44 minutes ago