
ఈ నెల 31న ఐవైఆర్ చీఫ్ సెక్రటరీ పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ ఆయన సేవలను కొనియాడింది. కీలక సమయంలో సమర్థవంతంగా పనిచేయడమే కాక, ఎలాంటి వివాదాలు లేకుండా ఆయన మెరుగ్గా రాణించారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన సిఎం చంద్రబాబు, రిటైర్మెంట్ తర్వాత కూడా ఐవైఆర్ సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. పదవీ విమరణ తర్వాత ఐవైఆర్ ను ఏ విధంగా వినియోగించుకోవాలన్న విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Gopichand Malineni found the right formula for Sunny Deol in Jaat. He understood the veteran…
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…