
దీనికి సుముఖత వ్యక్తం చేసిన రైల్వే మంత్రి, ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. మరో పది రోజుల్లోనే అంటే నిర్దేశిత గడువు అయిన 27వ తేదీన పట్టాలేక్కే ఈ రైలును వారానికి మూడు రోజులు పాటు నడపనున్నారు. అమరావతి ఉద్యోగులకు వారానికి 5 రోజులే పని దినాలు కావడంతో వీకెండ్ లో వారంతా హైదరాబాద్ చేరుకునేందుకు ఈ రైలును వినియోగించుకోనున్నారు.
సికింద్రాబాద్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి ఉదయానికి విజయవాడ చేరుకోగా, అలాగే అదే సమయంలో విజయవాడలోనూ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయానికి సికింద్రాబాద్ చేరుతుందట. ఇప్పటికే ఈ రైలుకు అవసరమైన కోచ్ లను కూడా రైల్వే శాఖ సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగులను రప్పించడానికి చంద్రబాబు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావని ఈ సందర్భంగా స్పష్టంగా అర్ధమవుతోంది.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…