Telugu

కేసీఆర్ తప్పు నుండి చంద్రబాబు గుణపాఠం

2014లో పవర్‌లోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు అభివృద్దికి సంక్షేమానికి సమతుల్యం పాటిస్తున్నారు. ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. వాటిలో చంద్రన్న పెళ్లికానుక ఒకటి. దీనిలో భాగంగా 25 వేల నగదు, రూ.5 వేల విలువైన పట్టు చీర, పట్టు పంచె కానుకగా ఇవ్వనున్నారు.

ADVERTISEMENT

చంద్రన్న పెళ్లికానుకలో భాగంగా పెళ్లికి మూడు రోజుల ముందే లబ్ధిదారులకు నగదు అందజేయనున్నారు. ఐతే ఇప్పుడుపట్టు చీర, పట్టు పంచె కానుక విరమించుకున్నారు. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారిన నేపథ్యంలో రూ.30 వేలు నగదు ఇవ్వాలని నిర్ణయించారు.

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో నాసి రకం చీరలు పంపిణీ చెయ్యడం వల్ల గవర్నమెంట్ అభాశుపాలు కావాల్సివచ్చింది. ఈ నిర్ణయంతో అనవసర అవినీతికి విమర్శలకి తావు లేకుండా ఉంటుంది. మొత్తానికి కేసీఆర్ తప్పు నుండి చంద్రబాబు గుణపాఠం నేర్చుకున్నట్టు ఉన్నారు!

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

RC17: Biggest Mystery Continues Despite Grand Launch

Ram Charan and Sukumar’s second collaboration, tentatively titled RC 17, is already creating curiosity with…

1 hour ago

Rudravanam PS: Why This Aggressive Push for a Remake?

The Tamil thriller series Vilangu was originally released on Zee5 on February 18, 2022. It…

2 hours ago