చెన్నైలో కాస్ట్లీ బిల్డింగ్స్ పరిస్థితి చూసారా?

లక్షలు ఖరీదు చేసే అపార్ట్ మెంట్ లు చెన్నై వరదల ముందు వెలవెలబోయాయి. గేటెడ్ కమ్యూనిటీ పేరుతో నిర్మించిన కోట్ల విలువైన డూప్లెక్స్ గృహాలు వరద నీటిలో తేలియాడుతూ దర్శనమిచ్చాయి. భారీ భారీ గృహాల పరిస్థితే ఇలా ఉంటే, కార్ల పరిస్థితుల గురించి చెప్పేదేముంది? కోట్లు విలువ చేసే లగ్జరీ కార్ల భాగాలు కనపడుతుండగా, నానో వంటి కార్లయితే కొంత దూరం మేరకు నీటిలో కొట్టుకుపోయాయి.

సాధారణంగా ముంపు ప్రాంతాలకు దూరంగా ఈ కాస్ట్లీ భవనాలను నిర్మిస్తుంటారు. అయితే ప్రకృతి ప్రకోపానికి పర్యవసానాలు ఇలాగే ఉంటాయని చెన్నై వరదలు మరోసారి నిరూపించాయి. తాజా పరిస్థితులతో చెన్నై నగరమే ముంపు ప్రభావిత జాబితాలోకి వెళ్ళిపోయింది.

Share
Published by

Recent Posts

RGV’s Scary AI Take: What Will Humans Do Next?

Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…

8 minutes ago

గీతలు దాటుతున్న రాజకీయ భాష…పాపం ఎవరిదీ.?

రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…

28 minutes ago