మెగాస్టార్ 150వ సినిమాపై లేటెస్ట్ అప్ డేట్స్!

మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా “కత్తి” రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకుడు అన్నది కూడా ఇప్పటికే ఖరారైన అంశం. తాజాగా ఈ సినిమా విశేషాలపై వినాయక్ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్పతో భేటీ అయిన సందర్భంలో వినాయక్ చెప్పిన వివరాలు…

“రాజకీయ నేపధ్యంలో తెరకెక్కే సినిమా కాదని, ఓ మంచి సినిమాగా రూపొందించాడని ప్రయత్నం చేస్తామని, కథా చర్చలు ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతాయని, మార్చి నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని” అన్నారు. అయితే రామ్ చరణ్ నిర్మాతగా ‘కొణిదెల & లైకా ప్రొడక్షన్స్’ నిర్మించబోతున్న ఈ సినిమాను చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న సినిమా లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

Share
Published by

Recent Posts

Pawan Kalyan’s Heroine’s Unreal Downfall: No Comeback?

Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…

25 minutes ago

Mahendragiri Varahi Is Today’s Cinema and a Hit – Akhil

Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…

48 minutes ago