
“కథను బట్టి యాక్షన్ సీన్స్ చేయండి… రక్తపాతం ఎక్కువగా వుండకూడదు…. అలాగే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం మరిచిపోవద్దు…” అని చెప్పారట. సాధారణంగా బోయపాటి సినిమాల్లో రక్తపాతం ఎక్కువగా ఉండడం, అలాగే కామెడీ ఎపిసోడ్స్ విషయంలో బోయపాటి పెద్దగా దృష్టి పెట్టకపోవడం అనేది ఇండస్ట్రీ జనాలకు తెలిసిన విషయాలే.
దీంతో ఈ విషయాలను ముందుగానే గ్రహించిన మెగాస్టార్… బోయపాటికి ఈ విషయం చెప్పారట. ఆయన సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడంపై బోయపాటి దృష్టి పెట్టారనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. అంతేకదా… రామ్ చరణ్ తర్వాత మెగాస్టార్ ను డైరెక్ట్ చేయాలనే ఉత్సాహంలో బోయపాటి ఉన్న విషయం తెలిసిందే. చెర్రీ సినిమా సక్సెస్ అయితే మెగాస్టార్ మూవీ దక్కినట్లే!
Balakrishna’s NBK111 is heading towards a crucial phase. The film has already locked December 24…
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…