Telugu

చిరంజీవి ఫ్యామిలీ ఫోటో… ఫ్యాన్స్ కు కన్నుల పంట..!

Chiranjeevi Second Daughter Srija Second Marriage  Photos - 1శ్రీజ వివాహంతో తండ్రిగా చిరంజీవికి ఉన్న బాధ్యతలన్నీ దాదాపుగా తీరిపోయినట్లే! బెంగుళూరులో జరిగిన ఈ వివాహం బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలలో మెగాస్టార్ ఫుల్ ఫ్యామిలీ ఫోటో అభిమానులకు కన్నుల పండుగగా ఉంది.

చిరంజీవి దంపతులు… మొదటి కూతురు – అల్లుడు, ప్రస్తుతం వివాహం జరుపుకుంటున్న రెండవ కూతురు – అల్లుడు, ఇక, చిరు వారసుడు రామ్ చరణ్ – ఉపాసనలు ఉన్న ఈ ఫోటోను మెగా అభిమానులు షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఫోటో చూడడానికి నిజంగానే చూడముచ్చటగా, నిండుగా, కలర్ ఫుల్ గా ఉండడంతో మెగా ఫ్యామిలీ ఫోటోపై అందరి కన్నులు పడుతున్నాయి మరి!

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Pics: Aarti Flaunts Hot Curves In Red Saree Look

Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…

12 minutes ago

KCR Is Coming Out of Farmhouse: Is Padayatra His Comeback Plan?

KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…

42 minutes ago