
ఇక, విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘రక్త చరిత్ర’ వివేక్ ఓబరాయ్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. దాదాపుగా వివేక్ కూడా ఓకే చేసినట్టు సమాచారం. అలాగే సాంకేతిక తారాగణం ఎంపికలో కూడా దర్శకుడు వినాయక్, నిర్మాత రామ్ చరణ్ లు నిమగ్నమయ్యారని ట్రేడ్ టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన 2016, జనవరి సంక్రాంతి పర్వదినాన ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద 150వ సినిమాకు సంబంధించిన ప్రకటన రాగానే, మెగా క్యాంప్ దూకుడు మీదుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
Telugu YouTuber Rama Nandana, known online as Nandu’s World, was taken into custody by RGIA…
వైసీపీ మాజీ ఎంపీ గా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి వైసీపీ ఘోర ఓటమి…