
సుదీర్ఘ విరామం తరువాత సినీ నటి తారా చౌదరి జీవిత చరిత్రపై సినిమా నిర్మించాలని ప్రయత్నించారు కానీ, అది సఫలీకృతం కాలేదు. జయకృష్ణ ఏకైక కుమారుడు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకోవడం అతని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. జయకృష్ణ మృతి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జయకృష్ణ నిర్మించిన చివరి చిత్రం పేరు ‘దాసు.’
Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…
KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…