‘కుమారి 21ఎఫ్’ను హగ్ చేసుకున్న కమెడియన్!

సుకుమార్ నిర్మించిన “కుమారి 21ఎఫ్” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హేబా పటేల్ అందాల ప్రదర్శనకు యువతరం ఫిదా అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది.

‘జబర్దస్త్’ కమెడియన్ నవీన్ తో కలిసి ఉన్న ఈ సెల్ఫీ ఫోటోలో హేబా పటేల్ సదరు కమెడియన్ ను కౌగిలించుకుంటూ దర్శనమిచ్చింది. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి ఫోజులను హీరోల వరకే పరిమితం చేస్తారు. అయితే హేబా ఒకడుగు ముందుకేసి కమెడియన్ కు కూడా హగ్ చేసుకునే అవకాశం కల్పించడం అనేది ‘కుమారి 21ఎఫ్’ సినిమా ప్రభావమేనా… అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాతోనే కాదు, సెల్ఫీతోనూ హేబా పటేల్ సెన్సేషన్ సృష్టిస్తోందన్న మాట.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Not Going To Be Easy At All For Mahesh Babu!

Ramayana has opened in the theatres worldwide today and the reception for Ranbir Kapoor's portrayal…

48 minutes ago

RC17 Faces Heavy Delay Amid Sukumar’s Biggest Gamble?

Ram Charan and Sukumar are joining hands once again after the blockbuster success of Rangasthalam.…

1 hour ago