Telugu

రాహుల్ గాంధీకి ఆ మాత్రం తెలీదా?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేపు కర్నూల్ లో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఇప్పుడు ఈ సభ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కారణం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు చేతులు కలపడమే. ఆంధ్రప్రదేశ్ లో కూడా పొత్తు ఉండబోతుందా అనే చర్చ జరుగుతుంది.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి గానీ ఇంఛార్జ్ ఊమెన్ చాండీ గానీ టీడీపీతో పొత్తు ఉండే అవకాశం లేదని చెప్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాహుల్ రేపు ఏం చెప్పబోతున్నారనేది అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ పొత్తు లేదంటే రేపు రాహుల్ తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని తిడతారా?

ఒక వేళ తిడితే ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికల మీదా, అక్కడి పొత్తు మీద ఉండదా? పొత్తు తెలంగాణకు మాత్రమే అని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. పొత్తు ఉంటుందని ప్రకటిస్తే అది చంద్రబాబుకు ఇబ్బందే. ఈ తరుణంలో అసలు ఇప్పుడు ఈ సభ పెట్టడమే పొరపాటు అన్నట్టుగా ఉంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

బెంగాల్ టైగర్ మమతని బిజేపి ఓడిస్తేనే… లేకుంటే…

ఈ నెల 9న కేరళ, అసోం, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరిగాయి కానీ వాటిపై పెద్దగా ఉత్కంఠ లేదు. నేడు…

33 minutes ago

Akshay-Rana Daggubati Film: Why Play with Fan’s Emotions?

Reports claiming that Akshay Kumar and Rana Daggubati are teaming up for a historical thriller…

58 minutes ago