
తాజాగా మరోసారి బాలయ్య బాబు సినిమా “డిక్టేటర్” విడుదల కానుండడంతో నందమూరి అభిమాన గణం హాట్ టాపిక్ అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ టికెట్ ను ఓ అభిమాని 5,555 డాలర్స్ కు కొనుగోలు చేసి సరికొత్త రికార్డును అందిపుచ్చుకున్నారు. ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 3.60 లక్షల రూపాయలు పలికిన “డిక్టేటర్” సినిమా ‘యు/ఎ’ సర్టిఫికేట్ తో ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలయ్య అభిమానుల సత్తా ఏమిటో తెలిసి వచ్చిందని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్సా… మజాకా..!
AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…