Telugu

విషమించిన దిలీప్ కుమార్ ఆరోగ్యం!

బాలీవుడ్ పాత తరం లెజండరీ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నాడు అర్ధరాత్రి సమయంలో దిలీప్ కుమార్ ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.

గత కొంతకాలంగా న్యూమోనియాతో సతమతమవుతున్న దిలీప్ కుమార్ ఆరోగ్యం ఉన్నట్లుండి విషమంగా మారింది. సకాలంలోనే ఆసుపత్రికి చేరిన దిలీప్ కుమార్ కు లీలావతి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందిస్తామని డాక్టర్లు వెల్లడించారు.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Madhuri Rathod: Suicide Attempt, Police Under Fire?

Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…

51 minutes ago

ఏపీ కాంగ్రెస్‌.. రాజకీయ ఉద్యోగ కల్పనకు మాత్రమేనా?

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…

1 hour ago