Telugu

పూరీని వెయిట్ చేయిస్తున్నాడట!

బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పూరితో మరో సినిమా ఉంటుందని ఆ సమయంలోనే బాలకృష్ణ చెప్పారు. అలాగే బాలకృష్ణతో మరో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అనే ఆశగా ఎదురుచూస్తున్నాను అని పూరి అన్నాడు. అయితే రీసెంట్ గా ఆయనను కలిసిన పూరి జగన్నాథ్, ఒక కథ వినిపించాడట.

కథ బాగానే ఉందన్న బాలకృష్ణ ఇంకా ఓకే చెప్పలేదట. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అనే పూరి ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న బాలకృష్ణ, ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ లోను, బోయపాటి దర్శకత్వంలోను చేయనున్నారు. ఆ తరువాతనే పూరితో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుంది. ఈలోగా పూరి తన తనయుడితో మరో సినిమా చేస్తాడో, లేదంటే మరో హీరోతో ప్లాన్ చేస్తాడో చూడాలి.

ADVERTISEMENT
Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

From Taapsee to Janhvi: Why Is South Cinema Blamed?

An actress has every right to speak when she feels uncomfortable on a film set.…

13 minutes ago

From Allu Arjun to Vishwak Sen: Police Get Cautious

Vishwak Sen planned to watch Cult with audiences at Hyderabad’s Sudarshan 35MM Theatre on its…

53 minutes ago