Telugu

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “బటర్ ఫ్లై”

ఒక భిన్నమైన కథ.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సంచలనం సృష్టిస్తోంది. ఆ కథ పేరు “బటర్ ఫ్లై”. ఎవరి జీవితం వాళ్ళు గడిపే ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో.. ఏ ఒక్క ఫ్లాట్ లోంచి ఏ చిన్న రహస్యం కూడా బయటపడని ఒక సిమెంట్ అరణ్యం లో.. ఇద్దరు పిల్లల కిడ్నాప్ చుట్టూ తిరిగే కథ “బటర్ ఫ్లై”.

అందానికి పాలలాంటి నవ్వునీ సుకుమారమైన చూపుల్ని కలిపి తెలుగు వాళ్ళని  మైమరపించిన గిరజాల జుట్టమ్మాయి అనుపమ పరమేశ్వరన్ “గీత” అనేప్రధాన పాత్రలో ఈ చిత్రంలోని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకుల్ని ఇంటరెస్టింగ్ కంటెంట్ ఎంటర్ టైన్ చేస్తోంది. పిల్లల్నికిడ్నాపర్స్ నుంచి విడిపించడానికి ఆమె చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఆమెకి ఎదురయ్యే అనుభవాలు, ఆమెకి ఎదురుపడే మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు.. అన్నీ కలిపి “బటర్ ఫ్లై” కథని భిన్నమైన స్థాయిలో నిలబెట్టాయి.

చిన్నూ, బన్నూ కోసం గీత ఎన్ని సాహసాలు చేసింది? పిల్లల్ని విడిపించడానికి ఎంతవరకు వెళ్ళింది? పిల్లలు దొరికారా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న “బటర్ ఫ్లై” చూడాల్సిందే.

“బటర్ ఫ్లై” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: http://bit.ly/3WLiTr6

Content Produced by: Indian Clicks, LLC

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

IND vs WI 5th T20: Rain Washes Out Decider, Trophy Shared

The fifth T20I between India and West Indies was washed out due to rain at…

3 hours ago

Why Ranabaali Raises Big Doubts on Prabhas’ Fauzi?

Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…

3 hours ago