
షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్, మే నేలల్లో 7 లేదా 8 విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మొదటి విడతలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నట్టు కొంత కాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో తొలి విడత పోలింగ్ ఉండనున్నట్లు సమాచారం.
తొలి విడత పోలింగ్‌కు ఈ నెలాఖరున నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్ 3వ తారీఖుతో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగియనుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడానికి తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు జగన్ ఉన్నారు. తెలంగాణాలో ఉన్న 17కు 17 స్థానాలు గెలిచే ఈ సారి కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో చక్రం తిప్పాలని అటు కేసీఆర్ ఆరాటపడుతున్నారు.
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…
The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…