
కత్రినా కైఫ్ అందచందాలకు తోడు అనయ్ గోస్వామి అందించిన ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అలాగే కత్రీనా తల్లిగా టబు మరో స్పెషల్ ఎట్రాక్షన్. వీటన్నింటి కంటే ఈ సినిమా ఎంచుకున్న విడుదల తేదీ ఖచ్చితమైన ఓపెనింగ్స్ ను అందించేది. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ఫితూర్” ఫిబ్రవరి 12న ప్రేమికులను పలకరించనుంది.
Namit Malhotra's Ramayana has taken a decent start at the Hindi box office, with Day…
Bhagyashri Borse lets simplicity do the talking, and the result is pure fashion magic. Dressed…